Kerala Landslides: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 150కి చేరిన మృతుల సంఖ్య | Oneindia Telugu

2024-07-31 12

The death toll in the landslide incident in Kerala's Wayanad is increasing. The Kerala Health Department said on Wednesday morning that 150 people have died so far. Officials revealed that another 91 people are missing.
కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 150 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

#keralarains
#Wayanad
#rahulgandhi

~VR.238~CA.240~ED.234~HT.286~

Videos similaires